ఐదుగురికి రిమాండ్

 విశ్వంభర,  ఘట్కేసర్ :మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్ నగర్ లో గల రెండు ఫ్లాట్లకు సంబంధించి అసలు ఓనర్ కు బదులు వేరొకరిని ఓనర్ గా చూపిస్తూ స్పెషల్ పవర్ ఆఫ్ అటర్నీ పొంది  వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకొని ఆక్రమించిన  కాసూల గణపతి, సాలూరి రమేష్, తోకా శ్రీ రాములు, కిరీటం జగదీష్, హసన్ అనే ఐదుగురు వ్యక్తులపై  కేసు నమోదు చేసి గురువారం  జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు.

Tags: