నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ నాయకులు
On
విశ్వంభర హనుమకొండ జిల్లా:-హన్మకొండ సిటిజన్ ఫంక్షన్లో జరిగిన విశాల్ ,సౌమ్య, వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన 11వ డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోవిందు నాగరాజు,వై భాస్కర్ గోవిందు కుమారస్వామి, కడారి అశోక్,దుప్పటి బాబు రావు మాజీ సర్పంచ్ నడికూడా గ్రామం, ఎలక్ట్రీషియన్ బాబా, గుండు బబ్లు తదితరులు పాల్గొన్నారు.



