ప్రచారంలో దూసుకుపోతున్న తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్ 

చండూర్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ 1వ వార్డ్ అభ్యర్థి గా పోటీ 

ప్రచారంలో దూసుకుపోతున్న తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్ 

విశ్వంభర,చండూరు:-  మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారాలు జోరందుకున్నాయి. ఓ వైపు పార్టీ అభ్యర్థులు మరోవైపు స్వతంత్ర అభ్యర్థులు రంగంలోకి దిగారు. అలాగే చండూర్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ 1వ వార్డ్ అభ్యర్థి గా పోటీ లో ఉన్న తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. గత కెసిఆర్ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పధకాలను ఓటర్లకు తెలియజేస్తూ కెసిఆర్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి బిఆర్ ఎస్ 1వ వార్డ్ అభ్యర్థి గా మీ ముందుకు వస్తున్నాను . ఓటర్ మహాశయులు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. తాను  గెలిచిన వెంటనే 1 వ వార్డ్ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.  

Tags: