బిటి రోడ్డు పనులు ప్రారంభం

బిటి రోడ్డు పనులు ప్రారంభం

 విశ్వంభర, బొమ్రాస్ పేట్: మండల కేంద్రం నుంచి మెట్లకుంట మీదుగా హైదరాబాద్ బీజపూర్ 163వ జాతీయ రహదారి లోని బుర్రి తండా వరకు కొన్ని నెలలు గా కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఎట్టకేలకు తారు రోడ్డు పనులను ప్రారంభించారు.  దీంతో  కొన్ని  సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మెట్ట కుంట వాసుల  కల త్వరలో నెరవేరనుంది.

Tags: