పాతబస్తీలో ప్రత్యేక ఆకర్షణగా బడా వినాయకుడు

విశ్వంభర/ సిఐబి క్వార్టర్స్ గౌలిపుర:-  ఓంకార్ యూత్ అసోసియేషన్ సిఐబి క్వార్టర్స్ గౌలిపుర లో 22 ఫీట్ల భారీ వినాయకుని నెలకొల్పి భక్తులను ఆకర్షిస్తున్నారు. ప్రతి సంవత్సరం మేము మా సభ్యులమంతా కలిసి ప్రజలను ఆకర్షించే విధంగా వినాయక ప్రతిమ ఎంచుకుంటామని ఆర్గనైజర్ నరేష్ కుమార్ తెలిపారు. ఈ సంవత్సరం కొత్త ఆర్గనైజర్ గా నరేష్ ను ఎన్నుకోవడం అందరితో కలిసి మెలిసి కొత్త కొత్త కార్యక్రమాలు చేసి పలువురిని ఆకర్షిస్తున్నట్టు ఆర్గనైజర్స్ తెలిపారు. మా దగ్గర ప్రతిరోజు నిత్య హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానాలు కూడా జరిపామని ఆర్గనైజర్స్ తెలిపారు. ఆర్గనైజర్స్ రాజేష్ కుమార్, సాయి, భరత్ కుమార్, పృధ్వీరాజ్, శ్రీకాంత్, ఠాగూర్, సాగర్ మరియు కమిటీ సభ్యులు బస్తీ వాసులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారని తెలిపారు.

🕒 04 Sep 2025 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/bada-ganesha-as-a-special-attraction-in-old-basti/article-6339

Tags: