గుర్తు తెలియని శవం లభ్యం. 

గుర్తు తెలియని శవం లభ్యం. 

విశ్వంభర హనుమకొండ జిల్లా:-ఏనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరేపల్లి  గ్రామం అయ్యప్ప టెంపుల్ ఎదురుగా ఒక గుర్తుతెలియని మగ వ్యక్తి వయసు అంచనా 45 నుంచి 50 సంవత్సరాలు నలుపు రంగు కలిగి ఉండి. నలుపు గీతలు కలిగిన చొక్క, నలుపు రంగు నెక్కరు ధరించుకొని ఉన్నాడు ఇట్టి వ్యక్తి గత రెండు మూడు రోజుల నుండి ఇక్కడే పరిసర  తిరుగుతూ బిక్షటన చేస్తూ. అనారోగ్యంతో చనిపోయినట్లు కనబడుతున్నది . ఇట్టి మగ వ్యక్తి శవం ను మార్చురీ   MGM హాస్పిటల్ వరంగల్ కు తరలించి భద్రపరచడమైనది. ఎవరైనా ఇట్టి వ్యక్తి ఆచూకీ తెలిసినట్లయితే ఏనుమాముల పోలీస్ స్టేషన్ ఈ క్రింది ఫోన్ నంబర్లకు

8712685081
Si 8712685288
Si8712685133
Sho 8712685120
గల నంబర్లకు సమాచారం ఇవ్వవలసిందిగా ఏనుమాముల ఇన్స్పెక్టర్ జవాజి సురేష్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

Read More సమాజ హితం కోరే వ్యక్తి రాజగోపాల్ రెడ్డి .

Tags: