మూల్యాంకన బృందం సందర్శన

మూల్యాంకన బృందం సందర్శన

  విశ్వంభర, త్రిపురారం: త్రిపురారం మండలంలోని కంపసాగర్ లో గల ఆదర్శ పాఠశాలను పరిషత్ హై స్కూల్ , షాబునగర్ హెడ్మాస్టర్ వంగూరి వీరయ్య ఆధ్వర్యం లోని బృందం గురువారం  సందర్శించి పదవ తరగతి విద్యార్ధుల ఫార్మెటివ్ అసెస్మెంట్ నోటు బుక్కలను  సబ్జెక్ట్ నోట్సులను పరిశీలించారు. విద్యార్ధులతో మాట్లాడి తగు సూచలను చేశారు. పాఠశాలను సందర్శించిన బృందంలో వంగూరి వీరయ్య తో పాటు అనంతు అంజయ్య,  విజయ భాస్కర్ రెడ్డి, కోల నాగయ్య, పాఠశాల ప్రిన్సిపల్ మల్లికంటి వెంకటేశ్వర్లు, ఇతర ఉపాధ్యాయులు  పాల్గొన్నారు.

Tags: