తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.- కాంగ్రెస్ నాయకులు పీసరి సతీష్ రెడ్డి.

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.- కాంగ్రెస్ నాయకులు పీసరి సతీష్ రెడ్డి.

విశ్వంభర, షాబాద్: తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ప్రముఖ అడ్వకేట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పీసరి సతీష్ రెడ్డి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రైతులతో పాటు మహిళలు కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్షలు నెరవేరాలని వారు కోరారు ఈ సంవత్సరంలో ప్రతి కుటుంబం తాము ఆశించిన లక్ష్యాలను చేరుకోవాలని ప్రజలందరూ ఆనందంతో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు యువత వారి లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని వారు కోరారు.

Tags: