#
telugu news
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... చండూరులో ఘనంగా ABVP 76వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Published On
By Desk
క్షణం క్షణం మా కణం కణం భారత మాత కే సమర్పణం కొరటికల్ గ్రామంలో అల్లూరి సీతారామరాజు జయంతి
Published On
By Desk
విశ్వంభర, ఆత్మకూరు(ఎం)జూలై 04 : యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం కొరటికల్ గ్రామంలో అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు యువజన సంఘం అధ్యక్షులు పల్లపు విజయ్ మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి... సౌతాఫ్రికాతో తలపడనున్న భారత్.. నేటి నుంచి వన్డే సిరీస్
Published On
By Desk
సొంత గడ్డపై మూడు వన్డే సిరీస్‌లు మహిళల జట్టుకు ఆతిథ్యమిస్తున్న బెంగళూరు చిన్న స్వామి స్టేడియం మధ్యాహ్నం 1.30గంటలకు మ్యాచ్ ప్రారంభం కాన్వాయ్ వెంట మహిళ పరుగులు.. కారు ఆపి మాట్లాడిన చంద్రబాబు
Published On
By Desk
ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు అందరి అభిమానాన్ని చూరగొంటున్నారు. విజయవాడలో కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వెళ్లిన చంద్రబాబుకు ఊహించని సంఘటన ఎదురైంది. నీచ రాజకీయాలతో రామోజీరావుకు ఎన్నో అవమానాలు: నటుడు రాజేంద్రప్రసాద్
Published On
By Desk
నీచ రాజకీయాలతో రామోజీరావు ఎన్నో అవమానాలు అనుభవించారని టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈనాడు అధినేత రామోజీరావు కన్నుమూయగా ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. రామోజీరావు అస్తమయం.. చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్
Published On
By Desk
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ సంచలన ట్వీట్
Published On
By Desk
రెండు రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ శ్రేణులు విగ్రహాలు, శిలాఫలకాలు ధ్వంసం చేస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారు. వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ‘థాంక్యూ అమ్మా..’ ఎన్టీఆర్ ట్వీట్‌కు బాబు స్పందన
Published On
By Desk
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా బుధవారం శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా తారక్ ట్వీట్‌కు చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎమ్మెల్సీ కౌంటింగ్‌లో దూసుకుపోతున్న తీన్మార్ మల్లన్న
Published On
By Desk
నల్గొండ- ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న విజయం దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు 1.92లక్షల మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఘన విజయం
Published On
By Desk
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్‌కుమార్ రెడ్డి 111 ఓట్ల మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు.. పోటెత్తిన భక్తులు
Published On
By Desk
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ పెద్ద జయంతి వేడుకల సందర్భంగా శనివారం ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఏపీ పెన్షన్ దారులకు గుడ్ న్యూస్...
Published On
By Desk
సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో సంక్షేమ పథకాలు అమలు నిధుల విడుదలకు అడ్డుకట్ట పడింది. 
