చండూరులో ఘనంగా ABVP 76వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

చండూరులో ఘనంగా ABVP  76వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

క్షణం క్షణం మా కణం కణం భారత మాత కే సమర్పణం

 
చండూరు, విశ్వంభర- అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP  76 వ ఆవిర్భావ దినోత్సవం ను పురస్కరించుకుని  ABVP ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది   ఈ కార్యక్రమంలో ABVP నాయకులు భూతరాజు గణేష్  మాట్లాడుతూ విద్యార్థి శక్తి జాతీయ శక్తి అని 1949 జులై 9 ఢిల్లీ యూనివర్సిటీ లో ఏర్పాడి నేడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించి ప్రపంచంలోనే అతి పెద్ద విద్యార్థి సంఘంగా నిలిచింది అని విద్యార్థుల సమస్యలే ఏ జెండా గా పని చేస్తూ జాతీయ పునర్నిర్మాణంమే ధ్యేయంగా క్షణం క్షణం మా కణం కణం భారత మాత కే సమర్పణం అనే నినాదంతో పని చేస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో. వంశీ , మల్లేష్,శ్రీకాంత్ , భరత్, భాను, అనిల్,రాకేష్,శ్రీకాంత్, మణి , రాము, తదితరులు పాల్గొన్నారు