సత్యం పహాడ్ లో మహిళా సమైక్య భవనం పనులు ప్రారంభం
విశ్వంభర, త్రిపురారం : స్థానిక శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి ఆదేశానుసారం గురువారం త్రిపురారం మండలం సత్యంపహాడ్ గ్రామ పంచాయతీ నడిమి తండాలో సర్పంచ్ ఇస్లావత్ పావని హనుమంతు ఆధ్వర్యంలో మహిళా సమైఖ్య భవన నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి త్రిపురారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు అల్లంపల్లి జానయ్య, మండల మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు బుచ్చి రెడ్డి , మాజీ ఎంపీపీ సలహాదారులు శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ పనులను నాయకులు ప్రారంభించి , మహిళా సంఘాల కార్యకలాపాలకు ఈ భవనం ఉపయోగపడుతుదన్నారు. మహిళల సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యతఇస్తోందని ,స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా మరింత బలపడాలన్నారు. ఈ కార్యక్రమంలోనల్గొండ డీసీసీ ఉపాధ్యక్షులు మైలారు శెట్టి సైదయ్య, త్రిపురారం మహిళా అధ్యక్షురాలుపద్మ ,కంపసాగర్ సర్పంచ్ కొండ భాస్కర్, అంజనపల్లి మాజీ సర్పంచ్వీరయ్య, సత్యం పహాడ్ మాజీ సర్పంచ్సేవనాయక్, సత్యంపహాడ్గ్రామపార్టీఅధ్యక్షులు రాంకోటి,సత్యం పహాడ్ ఉపసర్పంచ్ బాలు, పంచాయతి సెక్రటరి మమత, వార్డ్ మెంబెర్లు లావుడి కైక,సక్రు మరియు తండ పెద్దలు పంతుల, సోమని,బద్దు,గోపాల్, మోతిలాల్,బాలోజీ,సాము,బోడ మరియు మహిళలు కైక,లలిత మరియు త్రిపురారం సోషల్ మీడియా కోర్డినేటర్ విద్యా సాగర్ మరియు తదితరులు పాల్గొన్నారు.