సీజ్ చేసిన వాహనాలకు ఆరు నెలల గడువు
- ఎస్పీ నరసింహ
విశ్వంభర, సూర్యాపేట: వివిధ నేరాల్లో, వాహనాల తనిఖీ ల్లో పోలీసుల స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలను సంబంధిత యజమానులు త్వరితగతిన సరైన పత్రాలు చూపి తీసుకెళ్లాలని జిల్లా ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ నేరాలు, వాహనాల తనిఖీల్లో పోలీసులు స్వాధీనం చేసుకోబడి పోలీసుల ఆధీనంలో జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్ మోటార్ వాహనాల విభాగంలో ఉన్న 20 ద్విచక్ర వాహనాలను పోలీస్ లకు సైరైన పత్రాలు చూపి యాజమానులు విడిపించుకోవాలని ఎస్పి సూచించారు. ఆరునెలల గడువులోగా జిల్లా పోలీస్ మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం నందు సరైన పత్రాలు సమర్పించి విడిపించుకోవాలి. లేకపోతే కాలం చెల్లిన వాహనాలను పాతసామానుకు, సామర్థ్యం ఉన్న వాటిని వేలం కు పంపడం జరుగుతుంది అన్నారు.