సిపిఎం జిల్లాస్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయండి
విశ్వంభర, వలిగొండ: యాదాద్రిభువనగిరి జిల్లా వలిగొండ మండలం జూలై 4,5,6, తేదీలలో భువనగిరి దివ్య పంక్షన్ హాల్ లో సిపిఎం రాజకీయ శిక్షణ తరగతులు జరగనున్నాయని వాటిని జయప్రదం చేయాలని సిపిఎం వలిగొండ మండల కార్యదర్శి సిర్పంగి స్వామి ఒక ప్రకటనలో కోరారు. ఈ శిక్షణా తరగతులకు సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకత్వం హాజరై క్లాసులను బోధిస్తారని ప్రస్తుత అంతర్జాతీయ, జాతీయ,రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై మరియు ప్రజా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తు ఉద్యమాలను నిర్మించేందుకు,దిశా నిర్దేశం చేసేందుకు ఈ క్లాసులను నిర్వహించడం జరుగుతుందని పార్టీ మండల కమిటీ సభ్యులు శాఖ కార్యదర్శులు,ప్రజాసంఘాల జిల్లా బాదులు ఈ క్లాసులలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.