తెలంగాణ ఉద్యమకారుల ముందస్తు అరెస్ట్
విశ్వంభర, రామన్నపేట: తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం ఇవ్వాలని చలో భూదాన్ కార్యక్రమానికి
టిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపు మేరకు వచ్చే ఉద్యమకారులను యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలో ముందస్తుగా అరెస్టు చేయడం జరిగినది. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే చాంద్, మండల అధ్యక్షులు నోముల శంకర్, మండల ఉపాధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి ఇమామ్ తదితరులను అరెస్టు చేయడం జరిగినది.