నకిరేకంటి మొగులయ్యకు సన్మానం

నకిరేకంటి మొగులయ్యకు సన్మానం

విశ్వంభర, రామన్నపేట:  నకిరేకల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి నకిరేకంటి మొగులయ్యను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించిన సందర్భంగా గురువారం  రామన్నపేట మండల కేంద్రంలోని స్థానిక సుభాష్ సెంటర్లో బిజెపి మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు. పార్టీ అడుగుజాడల్లో నడుస్తూ నిబద్ధత కలిగిన బిజెపి కార్యకర్తలకు ఎల్లప్పుడూ బిజెపి పార్టీ అవకాశాలు కల్పిస్తుందని ఒక సామాన్య కార్యకర్త కూడా బిజెపి పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ అధ్యక్షులు, ప్రధానమంత్రి స్థాయికి కూడా ఎదుగొచ్చ ని  అది ఒక బిజెపి పార్టీలోనే సాధ్యపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హాజరైన రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు, మండల నాయకులు ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వనం అంజయ్య, జిల్లా కార్యదర్శి తాటిపాముల శివకృష్ణ గౌడ్, మండల ఇన్చార్జి కొరివి శంకర్, మండల ప్రధాన కార్యదర్శిలు జంగిలి సత్యనారాయణ, బెజ్జంకి శివకుమార్, ఉపాధ్యక్షుడు బట్టే రమేష్, కార్యదర్శి బాత్క నరేష్, సీనియర్ నాయకులు జెల్లా లక్ష్మీనారాయణ రాజు, గజం సత్యం, గోపగోని ధర్మరాజు, ఆకిటి యాదయ్య, రాపోలు విశ్వనాథం, యాదయ్య, వెంకట్, వీరమల్ల సత్యనారాయణ, గండికోట శీను తదితరులు పాల్గొన్నారు.

🕒 03 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/nakirekanti-is-a-tribute-to-mugulaya/article-17776

Tags: