రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థులకు రావలసిన ఫీజు బకాయిలు ఇవ్వాలి
- కాలేజీల బంద్ విజయవంతం
- బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణ కన్వీనర్ బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్
విశ్వంభర, మిర్యాలగూడ: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలన్నింటినీ విడుదల చేయాలని కోరుతూ బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు స్థానిక మిర్యాలగూడ పట్టణంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లో విద్యా సంస్థల కళాశాల ల బంధు విజయవంతమైనట్లు బీసీ జేఏసీ పట్టణ కన్వీనర్ బంటువెంకటేశ్వర్లుముదిరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయంచేయడానికే కాంగ్రెస్ పార్టీ ఉందని నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చాక పేద పిల్లలు చదువుకుంటానికి పైసలు ఇవ్వడానికి ఆయనకు మనసు రావడంలేదని అన్నారు. కాలేజీ యాజమాన్యాలు పూర్తి ఫీజు కడితేనే విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ఇస్తామని చెబుతున్నాయని చేతకాని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని ఆయన డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాలవిద్యార్థులుచదువుకోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇష్టం లేదన్నారు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న పదివేలకోట్లఫీజురియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమేవిడుదలచేయాలన్నారు పాత పద్ధతిలోనే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమును యధావిధిగా అమలు చేయాలని అన్నారు మరియు పదివేల ర్యాంకు నిబంధనను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యర్రబెల్లి దుర్గయ్య రజక, బీసీ మహిళ సంఘం జిల్లా కార్యదర్శి బంటు కవిత, బీసీ యువజన సంఘం పట్టణ నాయకులు ఎస్ పి నాయుడు, బీసీ విద్యార్థి సంఘం పట్టణ కార్యదర్శి నక్క నాగరాజు ముదిరాజ్,యస్సి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు చిత్రం ఉమా,ఎమ్ ఆర్ పి ఎస్ నాయకులు ఉబ్బపల్లి శంకర్,సిరి గణేష్, శాంతికుమార్, శ్రీజ, శ్రీవల్లి, గాయత్రీ, సహస్ర, మానస, శ్రీవాణి, సిరి, సాయికుమార్, గౌతమ్, అశోక్ కుమార్, వెన్నెల, పావని, కరుణాశ్రీ తదితరులు పాల్గొన్నారు.