బందెల లింగస్వామికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఉత్తటూరు గ్రామానికి చెందిన బందెల లింగస్వామి మరణించగా, విషయం తెలుసుకున్న నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య బందెల లింగస్వామి పార్ధీవ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

🕒 03 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/former-mla-chirumurthy-paid-tribute-to-bandela-lingaswamy/article-17760

Tags: