శ్రీ బోనమ్మ తల్లి మహోత్సవాల్లో పాల్గొన్న డా. ఏ.చంద్రప్రియ 

విశ్వంభర, వికారాబాద్ :-శ్రీ బోనమ్మతల్లి సహిత సప్తమాతృక గ్రామ దేవతా ఆలయ జీర్ణోద్ధరణ, నూతన విగ్రహముల పునః ప్రతిష్ఠా మహోత్సవం వికారాబాద్ మున్సిపాలిటీలో అత్యంత వైభవంగా జరిగింది.ఈ పవిత్ర కార్యక్రమంలో మాజీ మంత్రి డా. ఏ. చంద్రశేఖర్, వారి కుమార్తె డా. ఏ. చంద్రప్రియ  పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ ప్రాంగణం భక్తులతో, వేద మంత్రాలతో మార్మోగింది. అమ్మవారి ఆశీస్సులు వికారాబాద్ ప్రజలందరిపై ఉండాలని అలాగే అన్ని వర్గాల ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలని కోరారు.

🕒 03 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/sri-bonammas-mother-dr-echandrapriya-participated-in-the-mahotsavams/article-17815

Tags: