తుంకుల్ గడ్డ లో వీధి దీపాలు వేయించిన కౌన్సిలర్ 

విశ్వంభర, పరిగి:  మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డు తుంకుల్ గడ్డ లో కౌన్సిలర్ హబీబ్ ఉన్నీస  అయ్యుబ్ వీధి దీపాలు మరమ్మతులు, వీధి దీపాలు దగ్గరుండి వేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మున్సిపాలిటీలో ని ఎనిమిదో వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మున్సిపాలిటీలో దశలవారీ గా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.

🕒 03 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/councilor-who-installed-street-lights-in-tunkul-gadda/article-17736

Tags: