ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలను పాటించాలి 

ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలను పాటించాలి 

  • జిల్లా వైద్యాధికారి రవి రాథోడ్ ..
  • ఆసుపత్రుల్లో  డి.ఎం.హెచ్ ఓ  తనిఖీలు

విశ్వంభర , తొర్రూరు : వైద్య బృందంతో జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల తనిఖీలలో భాగంగా గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్ తొర్రూరు పట్టణంలో గల పలు ప్రైవేట్  ఆసుపత్రిలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భం గా ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకులకు , డాక్టర్లకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆక్ట్ ప్రకారం నియమ నిబంధనలను పాటించి  రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, సర్టిఫికెట్లను, ధరల పట్టిక ను, డాక్టర్ల వివరాలు అందరికీ కనపడేటట్లు తమ ఆసుపత్రులలో ప్రదర్శించాలని సూచిస్తూ, స్కానింగ్  నిర్వాహ కులకు లింగ నిర్ధారణ చట్ట విరుద్ధమని, నిబంధనలు అతిక్రమించిన పి సి పి ఎన్ డి టి ఆక్ట్ ప్రకారము మూడు సంవత్స రాల జైలు శిక్ష, రూ50వేలు జరిమానా విధిస్తామని తెలిపా రు. ఈ కార్యక్రమంలో వైద్యాధికా రులు మనోహర్, తదితరులు పాల్గొన్నా రు.

🕒 03 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/hospitals-must-follow-government-regulations/article-17798

Tags: