సింగిల్ విండో భవనానికి  తాళం వేసిన మహిళా  రైతులు      

 విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు గ్రామంలో   కళ్లంలో ఉన్న ఒడ్లు వెంటనే ప్రభుత్వం వెంటనే  కొనుగోలు చేయాలని మహిళా రైతులు సింగిల్ విండో భవనానికి  తాళం వేశారు. ఈ కార్యక్రమంలో  పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.

🕒 28 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/women-farmers-locked-in-single-window-building-%C2%A0-%C2%A0/article-15974

Tags: