పింగిలి కుటుంబానికి బిఆర్ఎస్  నేతల పరామర్శ

విశ్వంభర, ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తికి చెందిన బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు పింగిలి శ్రీనివాస్ మాతృమూర్తి రాధమ్మ ఇటీవల కన్నుమూయడంతో ఆమె దశదినకర్మ బుధవారం జరిగింది. మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, గాయత్రీ గ్రానైట్స్ గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత, బిఆర్ఎస్ రాష్ట్ర నేత వద్దిరాజు కిషన్ హాజరై స్వర్గీయ రాధమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. శ్రీనివాసు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో దార్ల రామ్మూర్తి బేతమళ్ళ చంద్రయ్య, గండు నాగన్న, వేముల శ్రీనివాస్, రహీం,రాజన్న,పప్పుల వెంకన్న,నవనందుల శ్రీనివాస్, జితేందర్ రెడ్డి, గడ్డం శ్రీకాంత్, బోళ్ల కొమురయ్య,గుజ్జునూరి వెంకన్న, మల్లెపాక రమేష్, చాపల మల్లేష్ పాల్గొన్నారు.ఉద్యోగులు, వివిధ పార్టీల నాయకులు,మున్నూరు కాపు నాయకులు పాల్గొన్నారు.

🕒 28 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/brs-leaders-visit-pingili-family/article-15976

Tags: