పదోతరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంత్రి సీతక్క సన్మానం 

విశ్వంభర, కొత్తగూడ:  మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం జిల్లా ప్రజా పరిషత్ ఓటాయి పాఠశాలలో పదో తరగతి వార్షిక ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను  మంత్రి సీతక్క సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందించడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అని, దీనికి నిదర్శనమే ఏజెన్సీ గ్రామాలలో విద్యార్థులు అత్యధిక మార్కులను సాధించి తమ ప్రతిభను కనబరిచారు అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పౌష్టికాహారం విలువైన విద్యను అందించడం ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళుతున్న తరుణంలో గ్రామాలలో ఉన్న విద్యార్థులు అందరూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖధికారి సత్యనారాయణ మూర్తి, మండల విద్యాశాఖ అధికారి గుమ్మడి లక్ష్మి నారాయణ, గంగారం మండల విద్యాశాఖ అధికారి, ప్రధానోపాధ్యాయులు రామాదేవి, పాఠశాల ఉపాధ్యాయులు కోటేశ్వర్, పులసం సాంబయ్య లు పాల్గొన్నారు.

🕒 28 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/minister-sitakka-honors-students-who-have-shown-talent-in-class/article-16036

Tags: