40 రోజులుగా మజ్జిగ వితరణ

40 రోజులుగా మజ్జిగ వితరణ

విశ్వంభర , తొర్రూరు: డివిజన్ కేంద్రం తోపాటు మండలంలోని పలు గ్రామాల్లో లైన్స్ క్లబ్ తొర్రూర్ విస్తృత సేవలు చేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. లైన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూర్ అధ్యక్షులు డాక్టర్ ఎస్. రాం నరసయ్య ఆధ్వర్యంలో  బుధవారం బస్టాండ్ ఆవరణలో ప్రయాణికులకు ఎండ వేడిమిని తట్టుకునేందుకు ఆరోగ్య పరిరక్షణకు వేసిన చాపాన్ని తీర్చేందుకు మజ్జిగ విచారణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం నాటికి 40 రోజులుగా మజ్జిగ విచారణ చేస్తున్నామని ఆయన చెప్పారు.  ఈ కార్యక్రమంలో ఆర్సి దామెర సరేష్ ఇతర సభ్యులు ప్రజా పని వెంకటేశ్వర్లు తెలంగాణ సామాజిక రచయితల సంఘం మహబూబ్ జిల్లా అధ్యక్షులు ఇమ్మడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

🕒 28 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/buttermilk-distribution-for-40-days/article-16003

Tags: