తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి
విశ్వంభర, బొంరాస్ పేట్ : బిజెపి బొంరాస్పేట్ మెట్ల కుంట గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం బిజెపి బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు రమేష్ మాట్లాడుతూ, అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతున్నారని కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి కొర్రీలు పెట్టకుండా వెంటనే కొనుగోలు చేయాలని బిజెపి నాయకులు డిమాండ్ చేశారు.