మెడికల్ హాల్‌ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

మెడికల్ హాల్‌ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణంలో మెడ్ ప్లస్ మెడికల్ హాల్ ను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు, మెడికల్ షాపు నిర్వాహకులు  బత్తిని పద్మ సత్యనారాయణ, ఎమ్మెల్యే ను శాలువాతో సన్మానించారు  ఈ కార్యక్రమంలో వలిగొండ సర్పంచ్‌  కుంభం వెంకట్ పాపిరెడ్డి  , ఉప సర్పంచ్ మాల్గా మాధవి, వలిగొండ మార్కెట్ చైర్మన్ బీమా నాయక్, యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చెరుకు శివయ్య గౌ డ్, వలిగొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  పాశం సత్తిరెడ్డి,  వలిగొండ  మాజీ ఎంపీపీలు  మూతి రమేష్ రాజ్, చిట్టే డి  జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గరిసె రవి  , వాకిటి అనంతరెడ్డి, కొండూరు భాస్కర్, గంగాపురం దైవ దినం, తుమ్మల యుగంధర్ రెడ్డి,  తుమ్మల శ్రీనివాస్ , వలిగొండ ఓబీసీ సెల్ అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి, వలిగొండ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పోలేపాక జానకి రాములు, మత్స్యగిరి గుట్ట మాజీ ధర్మకర్తలు బండి రవికుమార్  , ఈ తాప రాములు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

🕒 28 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mla-who-started-the-medical-hall/article-15996

Tags: