పెండింగ్ దరఖాస్తులను 15 రోజులలో పూర్తి చేయాలి
- జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
విశ్వంభర, సూర్యాపేట: సాదా బైనమా, రెవిన్యూ సదస్సు లో వచ్చిన దరఖాస్తులను, గ్రీవెన్స్ భూభారతి దరఖాస్తులు అన్నీ కూడా 15 రోజులలో పూర్తి చేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ వి సి హాల్ నుండి జిల్లాలోని తాసిల్దార్లు, ఆర్డీవోలతో వెబ్ఎక్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాదా బైనమా, రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను అలాగే గ్రీవెన్స్, భూభారతి లో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లో పెట్టకుండా 15 రోజులలో పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి హరి సింగ్, ఈ సెక్షన్ సూపర్డెంట్ సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.