ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం ఎప్పుడు?... 

విశ్వంభర, తొర్రూరు:  మున్సిపల్ కేంద్రంలో ఉన్న మండల ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ గత వర్షాకాలంలో పడిన భారీ వర్షాలకు నేల కూలింది అప్పుడున్న ప్రజా ప్రతినిధులు మండల విద్యాశాఖ అధికారి పరిస్థితులను పరిశీలించి నిధులు కేటాయించి ఇవ్వగా నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గతంలోనే తెలిపారు. కానీ ప్రస్తుత విద్యా సంవత్సరం వచ్చే నెల 12వ తేదీన ప్రారంభం కానుండగా గత విద్యా సంవత్సరం ముగిసే నాటికి కూడా ఎలాంటి పనులు చేపట్టకపోవడం శోచనీయం మున్సిపాలిటీకి ఎన్ని నిధులు వచ్చినప్పటికీ విద్య అభ్యసించే చిన్నారులకు రక్షణ లేకుండా పోతుందని విద్యార్థులు తల్లిదండ్రులు ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ బడులలో తమ పిల్లలను చేర్పించే తల్లిదండ్రులు  సౌకర్యాలు లేని పాఠశాలలలో చేర్పించడానికి జంకుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు  పాఠశాలకు పూర్తి రక్షణ కల్పిస్తూ విద్యార్థులకు విద్యార్థులకు తల్లిదండ్రులకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది.WhatsApp Image 2026-05-27 at 9.25.41 PM

🕒 28 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/when-is-the-construction-of-primary-school-firewall/article-16027

Tags: