లయన్స్ క్లబ్ సన్రైజర్స్ ఆధ్వర్యంలో అన్నదానం 

విశ్వంభర, తొర్రూరు: డివిజన్ కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సన్రైజర్స్ ఆధ్వర్యంలో గాంధీ సెంటర్లో ఉన్న లక్ష్మీ సాయి ఫెర్టిలైజర్స్ అధినేత చీదర మహేష్ కుమారుడు అనీష్ జన్మదిన సందర్భంగా మా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని లైన్స్ క్లబ్ పూర్ణ అధ్యక్షులు డాక్టర్ రాజేందర్ రెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ, యువత విభాగం నుండి మొట్టమొదటిసారిగా అధ్యక్షుడు అనీష్ 28వ జన్మదిన సందర్భంగా కేక్ ని కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి అన్నదానం చేయడం ఎంత సంతోషదామన్నారు. ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆర్సి సరేష్, జెడ్ సి చిదురాల నవీన్ ,ప్రతాప్ అని వెంకటేశ్వర్లు రేగురి వెంకన్న, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

🕒 28 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/donation-by-lions-club-sunrisers/article-15999

Tags: