దెబ్బతిన్న నిమ్మ తోటలను పరిశీలించిన మండల ఉద్యానవన అధికారి
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఉత్తటూరు గ్రామంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి, ఉరుములకు, మెరుపులకు, ఈదురు గాలులకు 55 మంది రైతుల నిమ్మతోట నేలమట్టమైన విషయాన్ని తెలుసుకున్న మండల ఉద్యానవన అధికారి కవిత సంఘటన స్థలానికి చేరుకొని, ఆ రైతుల నిమ్మ తోటలను పరిశీలించి, రైతులకు నష్టపరిహారం వచ్చే విధంగా రెవెన్యూ అధికారులకు నివేదిక అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోళ్ల రామకృష్ణ, గ్రామ ప్రజలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.