అయ్యప్ప ఆలయ నిర్మాణానికి భూమి పూజ

అయ్యప్ప ఆలయ నిర్మాణానికి భూమి పూజ

విశ్వంభర, ఇనుగుర్తి: మండలంలోని చిన్ననాగారంలో శ్రీ వినాయక ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి దాత ఏలేటి మంగారెడ్డి సుభద్ర దంపతుల కుమారుడు, కోడలు ప్రముఖ ఎన్నారై  ఓం ప్రకాష్ రెడ్డి అమూల్య దంపతుల సహకారంతో బుధవారం పురోహితులు చొక్కయాచారి నేతృత్వంలో శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. సంబంధిత ఆలయానికి గ్రామానికి చెందిన బింగి యాకయ్య గౌడ్ సోమేశ్వరి దంపతులు వీరి కుమారుడు కోడలు మురళి గౌడ్ మనీషా దంపతులు భూమి దానంగా ఇచ్చారు.కార్యక్రమంలో స్థానిక సర్పంచి చెడుపాక సుజాత యాకయ్య,వార్డు సభ్యులు బైరు వెంకటేశ్వర్లు గౌడ్,నడిగంటి చంద్రమౌళి, గుండాల భూలక్ష్మి ధర్మయ్య,మునిగంటి సరిత రాజు,భక్తులు బొలగాని యాకయ్య గౌడ్,గండు రమేష్,నాయిని వెంకన్న,మిత్తింటి బాలక్రిష్ణ, బైరు యాదగిరి గౌడ్ పోలోజు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

🕒 28 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bhumi-puja-for-construction-of-ayyappa-temple/article-16030

Tags: