వి ఏ ఓ ల సమ్మెకు బీజేపీ మద్దతు

వి ఏ ఓ ల సమ్మెకు బీజేపీ మద్దతు

విశ్వంభర. బొంరాస్ పేట్ :  బొంరాస్ పేట్ మండల కేంద్రంలో గత పది రోజులుగా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వివోఏలు చేస్తున్న నిరవదిక సమ్మెకు బుధవారం బిజెపి నాయకులు మద్దతు తెలిపారు.  వివోఏల  న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు ఉప్పరి జగదీశ్వర్ సాగర్, ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాబయ్య నాయుడు, జగదీశ్వర్, ముకుందం, రాజు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

🕒 28 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bjp-supports-vao-strike/article-15990

Tags: