ధాన్యం సెంటర్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే
విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రైతుల కళ్ళల్లో ఆనందమే నా ఆనందమని ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇబ్బంది కలగ కూడదని ప్రతి ధాన్యం గింజ కొంటామని ఈసారి కొంత పంట దిగుబడి ఎక్కువ రావడం వలన రైస్ మిల్లుల వద్ద హమాలీల కొరత లారీల కొరత వలన కొంత ఇబ్బంది కలిగినా ప్రతి రైతు పండించిన పంటను చివరి గింజ వరకు కొంటామని భువనగిరి ఎమ్మెల్యే కుంభo అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. వలిగొండ మండలం ఏదుళ్ళుగూడెం వరి ధాన్యం సెంటర్లో ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ రైతులతో మాట్లాడి వారికి ధైర్యం ఇచ్చారు. వారి వెంట చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి, వలిగొండ తహసిల్దార్ దశరథ్ వలిగొండ ఎస్సై యుగంధర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ వివిధ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.