ప్రతి మహిళకు ఇందిరమ్మ మహిళా శక్తి చీర అందుతుంది
- మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది
విశ్వంభర, సూర్యాపేట: బుధవారం జిల్లా కేంద్రంలోని 31 వ వార్డులో కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. మహిళల ముఖాల్లో ఆనందం చూడాలనే లక్ష్యంతో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.అర్హతలు ఉన్న ప్రతి మహిళకు చీర అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు.కార్యక్రమంలో జ్యోతుల శ్రీనివాస్, ఓంకార్,భార్గవ్, వెంకట్రావు, భిక్షం నాయక్, తాడూరి లింగయ్య,శంకర్, సుధాకర్ రెడ్డి, వార్డ్ ఆఫీసర్ శ్రీనాథ్, ఆర్పి కవిత తదితరులు పాల్గొన్నారు.