తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం 

తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తాం 

  •  రైతులకు హామీ ఇచ్చిన భువనగిరి ఎమ్మెల్యే      

విశ్వంభర, వలిగొండ:యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మితిక తనిఖీ చేశారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని వడ్లు తడిసినా కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం లారీలో లోడ్ అవుతున్న తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వలిగొండ సర్పంచ్ కుంభం వెంకట్ పాపిరెడ్డి, ఉప సర్పంచ్‌ వలిగొండ మార్కెట్ చైర్మన్ భీమా నాయక్, డైరెక్టర్ గుండు దానయ్య, వలిగొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి చెరుకు శివయ్య గౌడ్, వలిగొండ మాజీ ఎంపీపీ నూతి రమేష్ రాజ్, బత్తిని లింగయ్య. బత్తిని సహదేవ్‌. గరిసె  రవి, తుమ్మల శ్రీనివాస్, బండారు నరసింహారెడ్డి , వలిగొండ కాంగ్రెస్ పార్టీఓబీసీ సెల్ అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  జానకి రాములు,జిల్లా కాంగ్రెస్ నాయకులు సంజీవరెడ్డి, యుగంధర్ రెడ్డి, కొండూరు భాస్కర్, జంగారెడ్డి.,తుమ్మల కరుణాకర్ రెడ్డి.సతీష్,మాజీ మార్కెట్ డైరెక్టర్ సత్యనారాయణ,శంకర్ గౌడ్ యూత్ కాంగ్రెస్ నాయకులు జంగారెడ్డి. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

🕒 06 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/we-also-buy-wet-grain/article-16331

Tags: