ఐకేపీ సెంటర్ ను సందర్శించిన కలెక్టర్

ఐకేపీ సెంటర్ ను సందర్శించిన కలెక్టర్

విశ్వంభర. బొంరాస్ పేట్ : అకాల వర్షాలకు రైతులు ఇబ్బంది పడుతున్నారని వెంబడే ఎక్కువ మొత్తంలో లారీలను రప్పించాలని కలెక్టర్ దీపక్ తివారి ఎం ఆర్ ఓ ను ఆదేశించారు. హమాలీ లను పెంచమని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగారాదని వీలైనంత తొందరలో కొనుగోలు పూర్తి చేయాలనీ చెప్పారు.

🕒 06 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/collector-visited-ikp-centre/article-16314

Tags: