మొక్కలు నాటిన ఎఫ్ ఆర్ వో విజయలక్ష్మి
విశ్వంభర, ఇనుగుర్తి: పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా తొర్రూరు రేంజ్ అటవీ శాఖ అధికారి విజయలక్ష్మి మండల కేంద్రం ఇనుగుర్తిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడానికి, జీవుల మనగడం కోసం ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి మొక్కలు నాటాలని సూచించారు. అంతకమునుపు ఎఫ్ ఆర్ ఓ విజయలక్ష్మి ఆదేశాల మేరకు ఇనుగుర్తి మండలకేంద్రం లో అటవీ శాఖ సిబ్బంది శుక్రవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ప్లాస్టిక్ వినియోగం నిలిపివేయాలని, మొక్కలను పెంచాలని ప్రజలకు వివరించారు.కార్యక్రమంలో ఫారెస్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.