వే స్ట్ మేనేజ్ మెంట్ పై అవగాహన సమావేశం 

వే స్ట్ మేనేజ్ మెంట్ పై అవగాహన సమావేశం 

విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయములో  99 రోజుల ప్రజా పాలన  ప్రగతి ప్రణాళి కార్యక్రమములో భాగముగా సాలిడ్ వే స్ట్ మ్యానేజ్మెంట్, వర్షాకాల సన్నద్దదత, త్రాగునీరు, జల సంరక్షణే మన సంరక్షణ హరితహారం  విషయాలపై ప్రత్యేక గ్రామ సభను  గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్ ఆధ్వర్యంలో  నిర్వహించారు. గ్రామ సభకు ముఖ్య అతిధిగా అదనపు కలెక్టర్ కిరణ్మయి కొప్పిశెట్టి హాజరయ్యారు, ఈ గ్రామ సభ యందు వివిధ శాఖల అధికారులు పాల్గొని గ్రామ సభ ఎజెండా అంశాలలో భాగముగా రైతులందరూ  ప్రతి ఒక్కరు రైతు పార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని , తద్వారా రైతులందరూ పార్మర్ యాప్ ద్వారా ఎరువులు పొందుటకు సౌకర్య వంతంగా ఉంటుందని ,అదేవిధముగా హార్టికల్చర్ ద్వారా పామాయిల్,మామిడి, బొప్పాయి,వంటి పండ్ల తోటలను పెంచే రైతులకు 50శాతం సబ్సిడీ లభిస్తుందనితెలియజేశారు. ఈ గ్రామ సభ నందు  అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, సమావేశములో పాల్గొన్న గ్రామ ప్రజలకు గ్రామాన్ని ఏవిధముగా పరిశుబ్రముగా ఉంచుకోవలో తెలియజేస్తూ తమ ఇండ్ల నుండి వెలువడే చెత్తను 4 రకాలుగా విభజించబడిన ఆకు పచ్చ రంగు చెత్త బుట్టలో - తడి చెత్తను, నీలం రంగు చెత్త బుట్టలో - పొడి చెత్తను, నారింజ రంగు బుట్టలో శానిటరీ చెత్తను నలుపు రంగు చెత్త బుట్టలో - ప్రత్యేక  హానికర చెత్తను వేసి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ లోనే వేయాలనితెలియజేశారు,గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే ప్రతి ఒక్కరు సహకరించి ,ఇండ్ల నుండే తడిచేత్త పొడి చెత్త వేరు చేసే విధముగా అలవర్చుకోవాలని తెలియపరచడమైనది. అధెవిధముగా గ్రామంలో చెత్త సేకరణకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఒకటే ఉన్నందున గ్రామం మేజర్ గ్రామ పంచాయతీ కావడంతో చెత్త సేకరణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అదనపు వాహనాలను గ్రామంలో పెంచాలని గ్రామ ప్రజలు  అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ని కోరగా, అదనపు కలెక్టర్  స్పందిస్తూ వాహనాల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వము పరముగా పరిశీలించి, తగిన చర్యలు  తీసుకుంటామని తెలిపినారు.అదేవిధముగా గ్రామంలో ఉన్న మరిన్ని సమస్యలను కూడా పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు, ఈ కార్యక్రమంలో  మండల ప్రత్యేక అధికారి సుభాషిణి, ఏసీపీ మహేశ్వరం జానకి రెడ్డి , ఎంపీడీఓ శారదమ్మ , ఎమ్మార్వో  చిన్న అప్పల నాయుడు, ఎంపీవో రవీందర్ రెడ్డి , సీఐ రాఘవేందర్ రెడ్డి, సీడీపీఓ  శాంత శ్రీ, గ్రామ సర్పంచ్ శ్రీ మునగ పాటి నవీన్, ఉప సర్పంచ్ శ్రీ జొరల రమేశ్ , వార్డు సభ్యులు తింగిరికారి బేబీ, పోల్కం సునీత, ఆవులకాడి కిష్టామ్మ, స్వర్ణగంటి సంజీవ, మహమ్మద్ ఆజం, కడమోని స్వాతి, వత్తుల శాలిని, కాకి పరమేష్, దిద్దెల శ్రీశైలం, ఆకుల వీరిబాబు, సున్నం స్వప్నా, జటావత్ రుకేష్, రెవెళ్ళ చంద్రమౌళి, నాయకులు అల్లే కుమార్, వత్తుల రఘుపతి, వనంపల్లి శ్రావణ్, బంగారిగల్ల లాజర్, స్వర్ణగంటి సుభాష్, అల్లే భిక్షపతి, కటికల శ్రీహరి, షైక్ హజిబాబా, పెద్దలు మిద్దింటి సురేశ్, మిద్దింటి యాదగిరి, దుడ్డు కృష్ణ యాదవ్, కాకి నాగేష్, సున్నం కృష్ణ, ఆవులకాడి శ్రీశైలం, ఆవులకాడి మహేష్, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్స్ గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పంచాయతీ కార్యదర్శి  సుజాత  పాల్గొన్నారు.

🕒 05 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/awareness-meeting-on-waste-management/article-16248

Tags: