పేట లో పునః ప్రారంభమైన కార్గో సేవలు
విశ్వంభర, శంకరంపేట: ఆర్.టి.సి. కార్గో సేవలు పెద్ద శంకరం పేట లో చాలా రోజుల విరామం తర్వాత తిరిగి పునః ప్రారంభం అయ్యాయి. నారాయణఖేడ్ డిపో మేనేజర్ సుబ్రమణ్యం చేతుల మీదుగా తిరిగి కార్గో సేవలు పేట లో ప్రజలకు అందుబాటులోకి రావడం హర్షణీయం. రాష్ట్ర అర్చక సంఘం ఉపాధ్యక్షులు స్థానిక పురోహితులు గుడి చంద్ర శేఖర్ ఈ కార్యక్రమం లో పాల్గొని కార్గో సేవలను కొనియాడారు.. ఉమ్మడి మెదక్ జిల్లా లో ఎక్కడికైనా పార్శిల్ లను ఒకే రోజులో కస్టమర్ కు చేరేలా కార్గో మరింత వేగవంతమైన సేవలను ప్రజల సమీపం లోకి తీసుకొనికోరావాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో ఆర్.యం. ఈ. శ్రీనివాస్, డి.యం. ఇ.రవీందర్, పేట కార్గో ఏజెంట్. కండగట్ల రాజేష్, ప్రముఖ వేద పండితులు గుడి శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.