పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి
విశ్వంభర, శంకరంపేట: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పెద్ద శంకరంపేట తాసిల్దార్ నారాయణ ఎంపీడీవో క్రాంతి కుమార్ ఎస్సై ప్రవీణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని పెద్ద శంకరంపేట లోని పోలీస్ స్టేషన్ లో ఎస్సై పోలీస్ సిబ్బంది , తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో తాసిల్దార్ ఎంపీడీవో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి షర్ఫుద్దీన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ శోభారాణి ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణం పరిరక్షణ సామాజిక బాధ్యత అని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించుకోవాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు నీటిని పొదుపుగా వాడాలని. మొక్కలను నాటాలని. ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకోవాలని సూచించారు. పీట మండల బిజెపి అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు సైతం ఆయా ప్రదేశాలలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పేట ఎంపీవో జాకీర్ హుస్సేన్. ఈజీఎస్ ఏపీవో సంతోష్ కుమార్ ఈసీ నవాజుద్దీన్ . పెద్ద శంకరంపేట పర్యావరణ గతి విధి బాధ్యులు శైలేష్ .. పడాల యశోద ర్.. పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.