వలిగొండలో డెల్టా స్కూల్ ను ప్రారంభించిన భువనగిరి ఎమ్మెల్యే
విశ్వంభర, వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో డెల్టా స్కూల్ నూతన భవనాన్ని ముఖ్యఅతిథిగా హాజరైన భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వలిగొండ సర్పంచ్ వెంకట్ పాపిరెడ్డి ఉప సర్పంచ్ మాధవి, వలిగొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, వలిగొండ మాజీ ఎంపీపీ నూతి రమేష్ రాజ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బత్తిని లింగయ్య గౌడ్. బత్తిని సురేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.