వలిగొండ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి జిల్లా ఎస్పీ  

 విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పి  అక్షాన్ష్ యాదవ్ వలిగొండ పోలీస్ స్టేషన్ ని ఈ రోజు వార్షిక తనిఖీలో బాగంగా జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ తనిఖీ చేశారు.ముందుగా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది  యూనీఫాం దరించే విదానం , వారి వ్యక్తి గత సామగ్రి ఉండే పెట్టెను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాన్ని సందర్శించారు.   పోలీస్ స్టేషన్ లోపల జనరల్ డైరీ పరిశీలించిన తర్వాత హెల్ప్ డెస్క్ విదులు అడిగి తెలుసుకున్నారు. సెక్షన్ ఇన్చార్జి వద్ద గల జనరల్ డైరీ ని తనిఖీ చేసి వారి యొక్క విధులను గురించి విచారించారు,కోర్టు రికార్డు గది తనిఖీ చేసి ఎవిడెన్స్ ప్రాపర్టీ ని ఆర్డర్ లో పెట్టుకోవాలి అని ఆదేశించారు. ఈ పెట్టి ,పిటిషన్ పెండింగ్ ,రెజిస్టర్డ్ పిటిషన్ లను ఎప్పటికీఅప్పుడు సంబందిత రికార్డు లలో పొందుపరచాలని ఆదేశించారు సీసీ టీఎన్ఎస్. సి ఐ ఎస్ ఆర్,పోర్టల్ ల పనితీరును పరిశీలించారు, సైబర్ నేరాల వివరాల యొక్క పాత కేసుల వివరాలను కంప్యూటరు లో తనిఖీ చేశారు, లాక్ అప్ రూమ్ తనిఖీ చేసి వాటిలో గల సీసీటీవీ  ల పనితీరు అడిగి తెలుసుకున్నారు.  రౌడీ షీటర్ ల యొక్క రికార్డు లను పరిశీలించి వారి యొక్క ప్రవర్తనల గురించి అడిగి తెలుసుకున్నారు . పోలీస్ స్టేషన్ బయట గల రికవరీ వాహనాల ను పరిశీలించి వాటికి సంబందించిన క్రైమ్ నెంబర్ ని వాటిపైన వేసి వాటి యొక్క నేరాల నెంబర్ ఆధారంగా ఆర్డర్ లో పెట్టాలి అని ఆదేశించారు. ఈ ఇన్స్పెక్షన్ లో చౌటుప్పల్  డిఎస్పి మధుసూదన్ , సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు , ఎస్ హెచ్ ఓ  యుగేందర్. మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 

🕒 06 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/district-sp-checked-waligonda-police-station/article-16286

Tags: