మొక్కలు నాటిన  మాజీ కార్పొరేటర్

మొక్కలు నాటిన  మాజీ కార్పొరేటర్

 విశ్వంభర, కుత్బుల్లాపూర్:  నియోజక వర్గం  ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు   మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు  ఆధ్వర్యంలో బొంగులకుంట పార్కులలో  పర్యావరణ ప్రేమికులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, పురుషులు పాల్గొన్నారు.

🕒 06 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/former-corporator-who-planted-saplings/article-16335

Tags: