బంగారిగడ్డలో గ్రామ సభ
విశ్వంభర, చండూర్ : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చండూరు మండలంలోని బంగారుగడ్డ గ్రామసభకు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, డిపిఓ, మండల స్థాయి అధికారులు స్థానిక సర్పంచ్ బోయపల్లి సునిత శ్రీను ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగు రకాలుగా చెత్త సేకరణ చేయడం, నర్సరీని పర్యవేక్షించడం, అదే విధంగా కలెక్టర్ చేతుల మీదగా అమ్మ పేరు మీద ఒక మొక్క నాటడం జరిగింది. అదేవిధంగా గ్రామములో ప్లాస్టిక్ రహితంగా ఉండాలని ఒక దాత సమకూర్చిన స్టీల్ ప్లేట్లు గ్లాసులు 500 గ్రామస్తుల సమక్షంలో ప్రదర్శించడం జరిగింది. గ్రామ పంచాయతీ సభ్యులు మహబూబ్, కాటపల్లి విజయ బోయపల్లి సాయికృష్ణ బోయపల్లి సాయి కుమార్ మెగుదాల లింగయ్య గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.