కళాశాల భవన నిర్మాణ పనుల్లో స్పీడ్ పెంచండి

విశ్వంభర. బొంరాస్ పేట్ : బురాన్పూర్ బీసీ గురుకుల పాఠశాల తుంకిమెట్ల సమీపంలో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలను ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డితో కలిసి నియోజకవర్గ ఇన్చార్జ్ తిరుపతిరెడ్డి శుక్రవారం పరిశీలించారు. భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎక్కడా నాణ్యత లోపించకుండా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

🕒 06 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/increase-speed-in-college-building-work/article-16302

Tags: