ఆర్యవైశ్య మహాసభ స్టేట్ సెక్రటరీగా పెండ్యాల విజయభాస్కర్
విశ్వంభర, కొత్తగూడెం :ఆర్యవైశ్య మహాసభ స్టేట్ సెక్రటరీగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుకు చెందిన పెండ్యాల విజయభాస్కర్ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం చింతలబస్తీలోని ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ చేతుల మీదుగా నియామకపు పత్రాన్ని అందుకున్నారు. వీరి వెంట, కొడుమూరి దయాకర్ రావు, వనమ విశ్వేశ్వరరావు, పులిపాటి ప్రసాద్, పలభట్ల ఆనందబాబు, కైలాస రామచంద్రరావు, ఆగిరి వెంకటేష్, నూకల వాసు తదితరులు ఉన్నారు.