ఆర్యవైశ్యుల అభివృద్ధికి సహకరిస్తా 

ఆర్యవైశ్యుల అభివృద్ధికి సహకరిస్తా 

  • పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షుడు బెలిదే శ్రీనివాస్ 

విశ్వంభర, సూర్యాపేట: ఆర్యవైశ్యుల కర్మకాండల భవనం ఏర్పాటు కు కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బెలిదే శ్రీనివాసులు అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి  సేవా సమితి కార్యాలయంలో  బుధవారం ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణ ఆర్యవైశ్యుల అభివృద్ధికి నా సహకారాన్ని ఎల్లప్పుడూ అందిస్తానని అదేవిధంగా మేనిఫెస్టోలో పేర్కొన్నవి అమలు చేస్తానని అన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా నా విజయానికి కృషి చేసిన ఆర్యవైశ్యు మిత్రులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్యుల్లో ఉన్న పేద విద్యార్థులు, పేద ఆర్యవైశ్యులకు  అండగా ఉంటూ వారికి సేవలు అందిస్తానని చెప్పారు. శ్రీ వాసవి సేవా సమితి అధ్యక్ష,కార్యదర్శి, కోశాధికారి లు బచ్చు పురుషోత్తం, దేవరశెట్టి నాగరాజు,సోమా ప్రవీణ్ కుమార్ లు మాట్లాడుతూ శ్రీ వాసవి సేవా సమితి పట్టణ ఆర్యవైశ్య మహాసభ చేయు పలు సేవా కార్యక్రమాలకు  పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో గౌరవ సలహా దారులు గోపారపు రాజు ఉపాధ్యక్షులు కక్కిరేణి చంద్రశేఖర్ ,రాచకొండ శ్రీనివాస్,కుంచపర్తి రాజశేఖర్, తోనుకునూరి కృష్ణ మూర్తి, కర్నాటి కృష్ణ, తప్సి అనిల్ కుమార్, బొల్లం సురేష్, గజ్జల రవీందర్, బచ్చు శ్రీనివాస్, శ్రీరంగం రాము, పోలా లక్ష్మీనారాయణ, సోమ ధనుంజయ్, కొండ అనిల్ కుమార్ ,గోరంట్ల శ్రీనివాస్, హనుమంతు, గుడిపాటి రమేష్, గుండా వెంకన్న,దేవరశెట్టి ఉమారాణి,మిట్టపల్లి రమేష్, బిక్కు మల్ల కృష్ణ, పోతుగంటి రామారావు, నాగేశ్వరరావు,ఉమామహేశ్వర్, సోమ శ్రీశైలం, మహంకాళి సోమయ్య, తోట లచ్చయ్య, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

🕒 05 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/contributes-to-the-development-of-arya-vaishyas/article-16260

Tags: