హైదరాబాద్ జిల్లా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం చేయాలని కలెక్టర్ కి వినతి
On
విశ్వంభర, హైదరాబాద్:-హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనలతో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అలాను కలిసి హైదరాబాద్ జిల్లా జర్నలిస్టులకు డబల్ బెడ్ రూమ్ కేటాయింపులలో ప్రాధాన్యత ఇవ్వాలని, జర్నలిస్టుల సమస్యలు త్వరితగతిన పరిష్కారం చేయాలని వాల్మీకి బోయ కార్పొరేషన్ వైస్ చైర్మన్ బోయ నగేష్ విజ్ఞప్తి పై సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ శ్రీ ప్రియాంక అలా.
🕒 06 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/request-to-collector-to-resolve-the-problems-of-journalists-of/article-16276