గ్రామ పంచాయతీ సిబ్బందికి నిత్యావసర సరుకులు పంపిణీ 

విశ్వంభర, భువనగిరి:  యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, సిరిపురం గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్రమ్మ రవీందర్ రెడ్డి  గ్రామ పంచాయతీ సిబ్బందికి నిత్యావసర సరుకులు, దుస్తులు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని తెలిపినారు. ఈ కార్యక్రమంలో ఉప-సర్పంచ్ మూడు దుడ్ల అనుష రమేష్, వార్డు మెంబర్లు కట్ట భానుశ్రీ సతీష్ రెడ్డి, పడాల లక్ష్మి, జల్ల సూర్యకళ, కంకాల అర్చన, సంగిశెట్టి మహేష్, గాదె యాదగిరి, పున్న వెంకటేష్, పంచాయతీ సెక్రెటరీ జ్యోతి, గ్రామపంచాయతీ సిబ్బంది తుంగ యాదగిరి, కంకల హరీష్ తదితరులు పాల్గొన్నారు.

🕒 05 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/distribution-of-essential-commodities-to-gram-panchayat-staff/article-16252

Tags: