కుత్బుల్లాపూర్ కమిషనర్ బదిలీ
On
విశ్వంభర, కుత్బుల్లాపూర్: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సి,ఎం,సి, జోనల్ కమిషనర్ సందీప్ కుమార్ రాజు బదిలీ అయ్యారు. నూతన కమిషనర్ గా జనగామ జిల్లా అదనపు కలెక్టర్ నిధులు నిర్వహించిన పరమర్ పింకేష్ కుమార్ లలిత్ కుమార్ బాధ్యతలు చేపట్టారు.



